NTR: విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 5న రాష్ట్రస్థాయి గురుపూజోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. అధికారులతో సమీక్షించిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 183 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. భద్రత,విద్యుత్, పారిశుద్ధ్యం, రవాణా, వైద్య ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విజయవాడలో రాష్ట్రస్థాయి గురుపూజోత్సవం


