NTR: నందిగామ పాత బస్టాండ్లోని వినాయకుడి ఆలయం పక్కన నెలల తరబడి చెత్తబండి శిథిలావస్థలో పడి ఉంది. అధికారులు పట్టించుకోకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. చెత్తబండికి మరమ్మతులు చేపట్టితిరిగి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. కమిషనర్ స్పందించి సమస్యపై దృష్టిసారించి తగినచర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామ పాత బస్టాండ్లో పారిశుధ్యంపై నిర్లక్ష్యం


