హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పగలు వైద్యం.. రాత్రి చోరీలు!

ASR: రాజవొమ్మంగి (M) దూసారపాముకు చెందిన RMP డాక్టర్ మడుగుల శ్రీనివాస్‌ను అరెస్టు చేసి 82 గ్రాముల బంగారం, రూ.54,000, 20 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పోలవరం DSP ఆశ్రఫ్ అలీ తెలిపారు. ఇతడు అనకాపల్లి (D) ఆర్జాపురాకని చెందని శ్రీనివాస్ గ్రామాల్లో ఇంటిఇంటికి వెళ్లి వైద్యం చేస్తూ, ఆ ఇళ్లలో ఒంటరి మహిళలు, వృద్దులను టార్గెట్ చేసి దొంగతనాలు చేశాడని వెల్లడించారు.