హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

58 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక

NLR: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించనున్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 58 మంది ఎంపికైనట్లు డీఈఓ బాలాజీ రావు శుక్రవారం తెలియజేశారు. వీరిలో 18 మంది గ్రేడ్ 2 హెచ్ఎంలు, 20 మంది SA లు, 20 మంది ఎస్జీటీలు ఉన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాకు చెందిన నలుగురు ఎంపికయ్యారు.