కడప ఊటుకూరులోని రామిరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఫార్మసీ క్యాంపస్‌లో నేడు సాయంత్రం 4 గంటలకు ‘బ్లడ్ వారియర్స్ అవార్డ్స్–2026’ కార్యక్రమం జరగనుంది. ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సినీ నటుడు శ్రీకాంత్, నిర్మాత రామకృష్ణ, దర్శకుడు సముద్రాల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో నేడు ‘బ్లడ్ వారియర్స్ అవార్డ్స్–2026’


