కృష్ణా: రాష్ట్ర సచివాలయం నుంచి ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రక్రియలను నిర్మిత గడుపులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నవీన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రక్రియలను నిర్మిత గడువులోపు పూర్తి చేస్తాం'


