BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపై పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం శ్రావణమాస అష్టమి పూజలు వైభవంగా జరిగాయి. పర్వతవర్ధిని అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పర్వతవర్ధిని అమ్మవారికి శ్రావణపూజలు


