CTR: ఓటరు జాబితా సవరణ గడువు పొడిగింపుతో ఈనెల 5, 6 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్వోలు అందుబాటులో ఉంటారని, కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలకు దరఖాస్తులు స్వీకరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు: కలెక్టర్


