TPT: SVIMSలో వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 వైద్య విభాగాలకు చెందిన 454 మంది నిరుపేద రోగులను ఉచిత వైద్యం, శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేసినట్లు డైరెక్టర్ డా.జగదీష్ తెలిపారు. గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్, మెదడు, నాడీ, జీర్ణకోశ తదితర సంక్లిష్ట వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన పేదలకు వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరుపేదలకు ఉచిత వైద్యం..!


