హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు చివరి తేది ఇదే!

PLD: పిడుగురాళ్ల PM SHRI మన్నెం పుల్లారెడ్డి జడ్పీహెచ్ఎస్‌లో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా APOSS కో-ఆర్డినేటర్ హైమారావు పాల్గొన్నారు. బడి మానేసిన విద్యార్థులు, గృహిణులు, ప్రైవేట్ ఉద్యోగులు ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివే అవకాశం ఉందన్నారు. అడ్మిషన్లకు సెప్టెంబర్ 15 చివరి తేదీ అని తెలిపారు.