ELR: జంగారెడ్డిగూడెంలో కలకలం రేపిన మత్తు ఇంజెక్షన్ల వ్యవహారంపై DM&HO శోభ..శ్రీ లక్ష్మి శ్రీనివాస్ ఏజెన్సీస్ వద్ద తనిఖీ చేపట్టారు. ఏజెన్సీని సీజ్ చేయడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన స్టాక్ వెరిఫికేషన్ వివరాలను పరిశీలించానన్నారు. బయట ఉన్న మందులను తనిఖీ చేయగా అవన్నీ కాలం చెల్లిన డ్రగ్స్‌గా తేలాయన్నారు. విచారణ జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జంగారెడ్డిగూడెంలో DMHO తనిఖీలు


