CTR: యువతకు మరో శుభవార్త చెప్పడానికి RRB సిద్ధమవుతోంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 5,165 పోస్టులను రైల్వే బోర్డు ఆమోదించింది. ఇందులో గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,477, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 1,688 ఖాళీలున్నాయి. ఇంకా ఎక్కడైనా ఖాళీలుంటే ఈ నెల 26లోపు సమర్పించాలని అన్ని జోన్లను ఆదేశించింది. ఆ వివరాలను సేకరించిన తర్వాత RRB నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!


