NZB: నిజామాబాద్ నగరంలో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు.
తెలంగాణ
నగరంలో ముమ్మరంగా వాహన తనిఖీలు


