హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అల్లూరులో ఎమ్మెల్యే కావ్య పర్యటన

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం అల్లూరు పట్టణంలో పర్యటించనున్నారు. అనంతరం పట్టణంలోని రామకృష్ణ కాలేజీ గ్రౌండ్లో 12 th A P state senior inter district ball batminton champion ship (men & women) ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.