HNK: భీమదేవరపల్లి మండలం వంగర శివారులోని ఆహార పరిశ్రమల జోన్ సమీపంలో అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్న అలకుంట సారయ్యపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెట్రోలింగ్ సమయంలో కంప్రెషర్ ట్రాక్టర్‌ను తనిఖీ చేయగా బాక్సులో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో కాంట్రాక్టర్ మధుపై కూడా కేసు నమోదు చేసినట్లు వంగర ఎస్సై దివ్య తెలిపారు.
తెలంగాణ
వంగరలో పేలుడు పదార్థాలు స్వాధీనం.. కేసు నమోదు


