JN: జనగామ మండలం చౌడారం గ్రామంలో గురువారం కోతుల దాడితో చెరుకూరి కనకయ్య బైక్‌పై నుంచి కిందపడి గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన ఎడమ చేయి విరగడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కోతుల దాడి


