ADB: ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. రక్షణ శాఖ ఆధీనంలోని 369.45 ఎకరాలకు అదనంగా మరో 2,009.23 ఎకరాలు సేకరించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తొలివిడతగా టాక్లీ, అర్లి(బి), కచికంటి గ్రామాల్లో 194.65 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. విమానాశ్రయం అభివృద్ధికి ప్రభుత్వం రూ.1,550 కోట్లు కేటాయించింది.
తెలంగాణ
విమానాశ్రయ భూసేకరణకు అధికారుల కార్యాచరణ


