HNK: కాకతీయ విశ్వవిద్యాలయ విద్యా కళాశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. నల్లాని శ్రీనివాస్ ఇవ్వాళ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, ప్రత్యేక అతిథులుగా డీన్ ఆచార్య ఎన్. రామనాథ్ కిషన్, డా. ఆర్. విజయలత హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
కేయూ విద్యా కళాశాలలో టీచర్స్ డే వేడుకలు


