BHNG: ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రేపు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ర్యాలీ జరగనుందని విద్యార్థి, యువజన విభాగం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సిరమైన వెంకటేష్ యాదవ్ తెలిపారు.
తెలంగాణ
రేపు ఆలేరులో విద్యార్థి, యువజన ర్యాలీ!


