హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రియురాలి కోసం గంజాయి విక్రయం

PDPL: ప్రియురాలికి ఐఫోన్‌ కొనిచ్చేందుకు గంజాయి విక్రయించాలనుకున్న జిల్లాకు చెందిన యువకుడు ఆమెతో కలిసి పట్టుబడ్డాడు. పెద్దపల్లికి చెందిన మిత్ర చైతన్య (21), హేమలత (20) ఒడిశా నుంచి 12 కిలోల గంజాయిని కొనుగోలు చేసి HYDకు తరలిస్తుండగా KMM వైరాలో ఈగల్‌ ఫోర్స్‌, పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వారి నుంచి బైక్, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.