HNK: టీచర్స్ డే సందర్భంగా హనుమకొండ జిల్లాకు చెందిన ఐదుగురు అధ్యాపకులు రాష్ట్రస్థాయి ఉత్తమ గురువుల పురస్కారాలకు ఎంపికయ్యారు. పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన భీమ్‌రావు, వడ్డేపల్లి పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలకు చెందిన రాజు గుగులోత్, డా. పి. రాజిరెడ్డి, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ కళాశాలకు చెందిన కోమల, చిన్న ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.
తెలంగాణ
టీచర్స్ డే సందర్భంగా అధ్యాపకులకు అరుదైన గౌరవం


