HYD: అబిడ్స్ ISKCONని శ్రీ రాధా మన్ మోహన మందిర్ అని కూడా పిలుస్తారు. ISKCON ఫౌండర్ ప్రభుపాద 1972 NOVలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి వేలమంది భక్తులు హాజరయ్యారు. ఇది తెలుసుకున్న స్వీట్స్ దిగ్గజం పుల్లా రెడ్డి నాంపల్లి స్టేషన్ రోడ్లో తనకున్న భూమిని ఆలయ నిర్మాణంకి దానం చేశారు. అలా 1973లో పునాది పడగా 1976 AUGలో పూర్తయింది.
తెలంగాణ
అబిడ్స్ ISKCON టెంపుల్ తెలుసా..!


