GNTR: తెనాలిలో ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధం కారణంతో జరిగిన నాగ మహేష్ (53) కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. బావమరిది పగడాల రాజేష్ రూ. 4 లక్షలకు సుపారీ ఇవ్వగా, ఆగస్టు 29న మహేష్‌ను కిడ్నాప్ చేసి చంపినట్లు ఎస్పీ తెలిపారు. మృతదేహం నుంచి 32 గ్రాముల బంగారం అపహరించి ఓలేరు ఇసుక క్వారీలో పాతిపెట్టిన ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి హత్య కేసులో ఐదుగురి అరెస్ట్


