GNTR: గుంటూరు జిల్లాలో కుష్టు వ్యాధి నియంత్రణకు చేపట్టనున్న ఇంటింటి సర్వేను విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 11 నుంచి 24 వరకు సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటినీ పక్కాగా సర్వే చేసి, అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'కుష్టు వ్యాధి నియంత్రణకు ఇంటింటి సర్వే'


