HNK: దామెర భూముల రీ-సర్వేలో భాగంగా సింగరాజుపల్లి గ్రామ పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువ హద్దుల నిర్ధారణ సర్వేను అధికారులు గురువారం పరిశీలించారు. పరకాల ఆర్డీవో డీఎస్. వెంకన్న, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవితో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే పనులను పరిశీలించారు. కాలువ హద్దులను ఖచ్చితంగా గుర్తించి రికార్డుల్లో నమోదు చేయాలని సర్వే బృందానికి సూచించారు.
తెలంగాణ
కాలువ హద్దులను రికార్డుల్లో నమోదు చేయాలని సూచన


