హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూరారంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పోలేపల్లిలో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన, పెద్దపల్లి, కొత్తతండాల్లో భవనాల ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం 24వ వార్డులో పార్కు పనులు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించి సాయంత్రం బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు.