హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: కలెక్టర్

BHPL: భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్, రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్న 10 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు.