KNR: తిమ్మాపూర్ మండలం రేణికుంటలో ఒంటరితనం భరించలేక ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన పడాల మల్లేశం భార్య 27 ఏళ్ల క్రితమే మృతి చెందింది. కుమారుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. మరో కుమారుడు వేములవాడలో ఉంటున్నాడు. గురువారం ఇంట్లో మల్లేశం ఉరేసుకుని చనిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసలకు సమాచారం అందించారు.
తెలంగాణ
ఒంటరితనం భరించలేక ఆత్మహత్య


