హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టేట్ బెస్ట్ లైబ్రేరీయన్‌గా నకిరేకల్ వాసి రవి

NLG: తెలంగాణ స్టేట్ బెస్ట్ లైబ్రేరీయన్‌గా హైదరాబాద్‌లోని సీటీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నకిరేకల్‌కు చెందిన డా. చెగొని రవికుమార్‌ను ప్రభుత్వం గురువారం ఎంపిక చేసింది. ఈ నెల 5వ తేదీన అవార్డు అందుకొనున్నారు. గ్రంథాలయ రంగంలో ఆయన చేస్తున్న కృషికి గాను ఆయనకు ఈ గుర్తింపు గౌరవం దక్కింది.