హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనం ఢీకొని వ్యక్తి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

MHBD: మరిపెడ మండలంలోని బురహాన్‌పురం శివారు బొత్తలతండా సబ్‌స్టేషన్‌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న యాట ముత్తయ్య (50) మృతి చెందారు. సెప్టెంబర్ 2న రాత్రి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. భార్య నిర్మల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.