హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ బాలుర హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థుల మిస్సింగ్

MHBD: నర్సింహులపేట మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఉంటున్న నలుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థి తండ్రి గురువారం ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా, విద్యార్థులు తిరుపతికి గుర్తింపు, హాస్టల్‌లో వార్డెన్లు అందుబాటులో లేకపోవడం, విద్యార్థులపై పర్యవేక్షణ లేకపోవడమే ఘటనకు కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.