MLG: మంగపేట కేజీబీవీలో 3 అసిస్టెంట్ కుక్, ఒక పారిశుద్ధ్య కార్మికురాలి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారిణి మేనక గురువారం తెలిపారు. అసిస్టెంట్ కుక్ పోస్టుకు 7వ తరగతి,పారిశుద్ధ్య కార్మికురాలి పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి అని పేర్కొన్నారు.అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 10లోపు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.
తెలంగాణ
అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం


