JN: చిల్పూర్ గుట్టలోని శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీకృష్ణ పెరుమాళ్ తిరునక్షత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు చిన్నారులకు శ్రీకృష్ణ, గోపికల వేషధారణ కార్యక్రమం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక వేడుకలు


