SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రైతులను నట్టేట ముంచిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మునగాల మండల పరిధిలోని కలకోవల గ్రామంలో గురువారం రాత్రి ఆయన రైతులతో మాట్లాడుతూ.. ఈ నెల 14లోగా సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'రైతులను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం'


