KMM: రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యం అందించాలని DMHO డా.రామారావు అన్నారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని గురువారం DMHO ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, విభాగాల పనితీరును సమీక్షించారు. NCD క్లినిక్, ART, ఫిజియోథెరపీ, MCH, PICU, క్షయ, ఆరోగ్య మహిళ సెంటర్, క్వాలిటీ కేర్ తదితర కీలక విభాగాలను పరిశీలించారు.
తెలంగాణ
'రోగులకు అసౌకర్యం కలగకుండా వైద్యం అందించాలి'


