హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో మొసలి కలకలం

NRML: ఖానాపూర్‌ మండలంలోని తర్లపాడ్‌ చెరువులో బండరాయిపై మొసలి సేదతీరుతూ కనిపించడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఇటీవల దిలావర్‌పూర్‌లో వ్యవసాయ బావి, తర్లపాడ్‌లో చెరువు, గోడలపంపు సమీపంలోని పంట పొలాల్లో మొసళ్లు, మొసలి పిల్లలు కనిపించాయి. దీంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.