SRD: సంగారెడ్డి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకంపై ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. 19 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత పురుషులు మాత్రమే అర్హులని చెప్పారు.
తెలంగాణ
సంగారెడ్డిలో పుట్టగొడుగుల పెంపకానికి ఉచిత శిక్షణ


