WNP: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తపస్ రాష్ట్ర కార్యదర్శి వేముల అమరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కొత్తకోట ఎమ్మార్సీ వద్ద ఉపాధ్యాయులతో కలిసి డిమాండ్లను ప్రదర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 6న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'


