కోనసీమ: ఆత్రేయపురం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం సాయంత్రం సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. రెచ్చగొట్టే, అసత్య ప్రచారాలకు సంబంధించిన పోస్టులను వెంటనే తొలగించాలని రూరల్ సీఐ విద్యాసాగర్ సూచించారు. గ్రూపుల్లో జరిగే ప్రతి పోస్టింగ్‌పై అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు!


