హైదరాబాద్: 28°C
తెలంగాణ

'15 నిమిషాల ప్రసంగం' దేశభక్తికి నిదర్శనమా?

HYD: ఒవైసీ సోదరులను ప్రధాని మోదీ, అమిత్లతో పోలుస్తూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. '15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే చూస్తాం' అని అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశభక్తికి నిదర్శనమా అని ప్రశ్నించారు. ఒవైసీల గత ప్రసంగాలు ప్రజలకు తెలుసని, రేవంత్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ధ్వజమెత్తారు.