హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలి'

MNCL: ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాను ప్రణాళికబద్ధంగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. నస్పూర్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని, శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.