PDPL: కమాన్‌పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎస్.ఎస్. అన్వర్ వరుసగా రెండోసారి నియమితులయ్యారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్వర్ తెలిపారు. ఈ సందర్భంగా మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎస్.ఎస్. అన్వర్


