హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: అ. కలెక్టర్

MNCL: జిల్లాలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు అధికారులను ఆదేశించారు. తాండూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు పురోగతి, రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. పనుల పురోగతిని తెలుసుకుని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.