SRCL: జిల్లాలో గుర్తించిన 164 చెరువులు, వెట్‌ల్యాండ్స్ సంరక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, అటవీ, నీటిపారుదల, మత్స్యశాఖల సమన్వయంతో చెరువుల హద్దులు, విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్ వివరాలను సర్వే చేయాలని సూచించారు. అనంతరం వాటి మ్యాపింగ్, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.
తెలంగాణ
చెరువుల సంరక్షణ, అభివృద్ధికి చర్యలు


