హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు షాక్

KNR: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్ తగిలింది. ఇల్లంతకుంట మండల కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్ గొట్టే రాజశేఖర్‌, సిరిసేడు గ్రామానికి చెందిన ఎస్సీ సెల్‌ నాయకుడు రేనుకుంట్ల జానీ BRSలో చేరారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారిద్దరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.