హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటర్ విద్యా శాఖలో ఉత్తమ లెక్చరర్‌గా సదా లక్ష్మీ

SRD: న్యాల్కల్ మండలం హద్నూర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న సదా లక్ష్మీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపు జరిగే ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలలో పురస్కారంతో ఆమెను సత్కరించనున్నట్లు పేర్కొన్నారు.