NGKL: పదర మండలం చిట్లంకుంట జీపీ కార్యాలయంలో సర్పంచ్ మునిలాల్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎంపీడీవో సుధాకర్ తెలిపారు. నీటి నిల్వ పనులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిధుల సద్వినియోగానికి ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.
తెలంగాణ
భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యం: ఎంపీడీవో


