హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక ప్రచార దినాల్లో ఓటర్లకు సేవలు: కలెక్టర్

GDWL: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన పత్రాలు సమర్పించాలని కోరారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం-6, తొలగింపునకు ఫారం-7, సవరణలకు ఫారం-8 ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.