NRPT: పెగడబండ వాగులో స్నానానికి వెళ్లిన రాము అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రాము మృతితో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎక్కువ లోతు ఉన్న నీటిలో ఈత వచ్చిన వారు మాత్రమే స్నానానికి వెళ్లాలని స్థానికులు సూచిస్తున్నారు.
తెలంగాణ
పెగడబండ వాగులో యువకుడు మృతి


