HYD: ఓటర్ల SIR ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి కూడా నోటీసు వచ్చింది. గతంలో ఆయన పేరు ఇంటిపేరుతో సరిపోలకపోవడంతో (Name Anomaly) అధికారుల నుంచి నోటీసు జనరేట్ అయింది. దీంతో కార్వాన్ నియోజకవర్గ ఈఆర్టీకు తన పాస్‌పోర్ట్ ధ్రువీకరణ పత్రంగా సమర్పించి సీఈవో వివరణ ఇచ్చారు.
తెలంగాణ
సీఈవోకి 'సర్' నోటీసు..!


